Header Banner

సినిమా పరిశ్రమలో అనవసర వివాదాలు సహించం.. పవన్‌ కల్యాణ్‌ డీప్‌గా హర్ట్‌ - ఏపీ మంత్రి హెచ్చరిక!

  Sat May 24, 2025 23:00        Politics

సినిమా ఇండస్ట్రీకి (Film Industry) కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని మంత్రి కందుల దుర్గేష్‌ (Minister Kandula Durgesh) తెలిపారు. షూటింగ్‌లు, సినిమా టికెట్ల రేట్లు పెంచేందుకు ప్రభుత్వం అనుమతిస్తోందని ప్రకటించారు. హరిహర వీరమల్లు రిలీజ్‌కు ముందే థియేటర్ల బంద్‌ తెరపైకి వచ్చిందని.. దీనివెనుక ఉన్నది ఎవరని ప్రశ్నించారు. ఈ విషయంపై లోతైన విచారణ జరపాలని హోంశాఖను కోరానని అన్నారు. ఈ వ్యవహారంలో పవన్‌ కల్యాణ్‌ డీప్‌గా హర్ట్‌ అయ్యారని తెలిపారు. సినిమా సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని పవన్‌ చెప్పారని గుర్తుచేశారు. హరిహర వీరమల్లు రిలీజ్‌కు ముందే థియేటర్ల బంద్‌ అంశం తెరపైకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పదేళ్ల నుంచి ఉన్న సమస్య మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చిందని నిలదీశారు. ఎందుకిలా జరుగుతోంది.. వాస్తవాలు బయటకు రావాలని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ సినిమా సమయంలోనే ఇలాంటి పరిస్థితి రావడానికి కారణాలేంటని ప్రశ్నించారు. ఇందులో కుట్ర కోణం ఉందనే అనుమానం వ్యక్తం అవుతోందని చెప్పారు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే తదుపరి యాక్షన్‌ ప్లాన్‌ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో పవన్‌ కల్యాణ్‌ డీప్‌గా హర్ట్‌ అయ్యారని చెప్పారు. ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ కలిసి పనిచేయాలని కోరారు. ఇకపై ఇండివిడ్యువల్స్‌ను ఎంకరేజ్‌ చేయమని మంత్రి కందుల దుర్గేష్‌ స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి! మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా..

 

రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు! భారీ నుంచి అతి భారీవర్షాలు!

 

విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!

 

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations